作词 : M.M. Keeravani
作曲 : M.M. Keeravani
编曲 : M.M. Keeravani
రాయే రాయే రాయే రాయే రాయే సలోని
జాము రాతిరేలా సందుచూసి జంప్ జిలాని
రాయే రాయే రాయే రాయే రాయే సలోని
జాము రాతిరేలా సందుచూసి జంప్ జిలాని
తెల్లవారినాక చూసి పిల్ల లేదని
గోల్లుమంటూ ఊరు వాడ ఉడికి ఉడికి చావని
రాయే రాయే రాయే రాయే రాయే సలోని
జాము రాతిరేలా సందుచూసి జంప్ జిలాని
గూటిలోన గుట్టుగా మందిలోన మట్టుగా చేద్దామా గూడుపుఠాణి
పగటిపూట దొంగలా మాపటేల కింగ్ లా
గో గోడ దూకి నేను నిన్ను చేరి గోకుతుంటే
నాచ్ నాచ్ నాచ్ మేరె సాథ్ సాథ్ సాథ్ గిల్లి గిచ్చుకుంటా నాకు నచ్చావే
షేక్ షేక్ షేక్ తెరి సోకు సోకు సోకునిలా
ముట్టుకుంటే ముడుచుకుంటావే ఏ ఏ ఏ
రాయే రాయే రమ్మనంటే రాదు సలోని
చిన్న మాయ చేసి మంత్రమేస్తే జంప్ జిలాని
రాయే రాయే రమ్మనంటే రాదు సలోని
చిన్న మాయ చేసి మంత్రమేస్తే జంప్ జిలాని
అడుగువేస్తే గుండెలోన అదురుతున్నది
అదురుతుంటే కూడులేక కాలుకడుపుతున్నది
రమణ రమణ వెంకట పిల్ల ముదురు టెంకట
విదేక్కి వింత గలాటా
ఎవడు చూస్తే ఏంటటా ఎగరవేయి బావుటా
జిలాని జంప్ తో జనాల తిక్క కుదురుతుంటే
నాచ్ నాచ్ నాచ్ మేరీ సాథ్ సాథ్ సాథ్ గిల్లి గిచ్చుకుంటా నాకు నచ్చావే
షేక్ షేక్ షేక్ నిల సోకు సోకు సోకునలా
ముట్టుకుంటే ముద్దుకొచ్చావే ఏ ఏ ఏ
రాయే రాయే రాయే రాయే రాయే సలోని
జాము రాతిరేలా సందుచూసి జంప్ జిలాని
రాయే రాయే రమ్మనంటే రాదు సలోని
చిన్న మాయ చేసి మంత్రమేస్తే జంప్ జిలాని